Home » forgetfulness
బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఆక్సీజన్ అవసరం. ఒత్తిడిని తగ్గించి ఆక్సీజన్‌ని పెంచే బ్రీథింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మంచిది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఎరుపు రంగు పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు తీసుకోవడం మంచిది. ఇందులో ఎక�
రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అంతకాదు డిమెన్షియా, మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజూ కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు.
మతిమరుపుతో బాధపడే వారికి గుడ్ న్యూస్. వయసు పైబడిన వారిని వేధించే అల్జీమర్స్ వ్యాధిని నయం చేయడంలో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను తగ్గించే మాత్రను జపాన్‌కు చెందిన ఎయ్‌సాయ్ ఫార్మా కంపెనీ తయారు చేసింది.