-
Home » formation
formation
CM KCR Meeting With Kumaraswamy : సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ..నేషనల్ పార్టీ ఏర్పాటుపై చర్చ!
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు స్పీడప్ చేశారు. ప్రగతిభవన్‌లో ఇవాళ కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామితో సీఎం కేసీఆర్
AP Telangana Heavy Rains : బంగాళాఖాతంలో వాయుగుండం..ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అటు వాయుగుండం ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా ఉంది. వాయుగుండం జార్ఖండ్ వైపు మళ్లడంతో దాని ప్రభావం ఉత్తరాంధ్రపై తగ్గిందని అమరావతి వాతావరణ�
Somu Veerraju: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ వెయ్యాలి.. సోము వీర్రాజు డిమాండ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంభిస్తొన్న తీరు ఆక్షేపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు.
Amaravati Corporation : అమరావతి కార్పొరేషన్ ఏర్పాటును వ్యతిరేకించిన 19 గ్రామాలు
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా గ్రామ సభలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
Opinion Poll : అమరావతి కార్పొరేషన్‌పై అభిప్రాయ సేకరణ
అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కాకుండా 19 గ్రామాలను మాత్రమే కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.
AP new districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లే..
ఏపీలో కొత్త జిల్లాల ముచ్చట ఇప్పట్లో లేనట్లేనా.. ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడ్డట్లేనా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి జిల్లాల ఏర్పాటుకు అడ్డుగా మారిన అంశమేంటి..? కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలేంటి..?
జీహెచ్ఎంసీ నూతన పాలకమండలి, ప్రమాణస్వీకారం ఎప్పుడో..సెంటిమెంట్ అడ్డు
GHMC new governing body : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుపడనుందా? మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగవా? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బల్దియా పాలక మండలి సమావేశం వ�
ఏ-2 పులి చుట్టూ పద్మవ్యూహం..పశువుని చంపినచోట మంచె ఏర్పాటు
Padmavyuham around the A-2 tiger : ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎరగా వేసిన ఓ పశువును ఈ పులి సోమవారం చంపింది. అలా చంపాక ఆ మాంసాన్ని తినేందుకు ఏ పులి అయినా
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈసీ అభ్యంతరం..సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ
AP new districts formation : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కు�
పార్టీ ఏర్పాటు పుకార్లపై హీరో విజయ్ లేఖ విడుదల
hero vijay party formation : హీరో విజయ్ పార్టీ పెట్టనున్నారంటూ జోరుగా పుకార్లు వస్తున్నాయి. తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ‘విజయ్ మక్కల్ అయిక్కమ్’ ను పార్టీగా మార్చుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నట్ల�