Home » Former AP Chief Secretary
ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కోసమే వెళ్తున్నారా…? రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..? సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్త�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవనీతిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజయ్ కల్లాం తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయిందని, అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేలా ఉందని ఆయన అన్�