Home » former bodyguard
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ బాడీ గార్డు వీరంగం సృష్టించాడు. స్థానికంగా హల్ చల్ చేశాడు. వాహనాలను ధ్వంసం చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. తాళ్లు, వలతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అ