Home » former defense minister
ఢిల్లీ : మాజీ రక్షణ శాఖా మంత్రి..బీజేపీ నేత జార్జ్ ఫెర్నాండేజ్ మృతి చెందారు. ఢిల్లీలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఫెర్నాండేజ్ తన 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అల్జీమర్స్‌తో పాటు వయసుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడ�