-
Home » former director Somireddy
former director Somireddy
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్..మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు
October 5, 2021 / 01:41 PM IST
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను 7 రోజు కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఆ విచారణ నేడు జరగనుంది.