Home » Former IPL Chairman Lalit Modi
లలిత్ మోడీ ఇన్స్టాగ్రామ్ పోస్టుపై మాజీ క్రికెటర్ హర్భన్ సింగ్ స్పందించాడు. త్వరగా కోలుకోండి అంటూ పేర్కొన్నాడు. బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ లలిత్ మోడీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. గతేడాది జులైలో సుస్మితాస�