Home » Former Loan
రుణమాఫీ చేస్తామనే హామీ టీడీపీది..తమది కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రుణమాఫీ ఆర్థిక భారమని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్ అని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా టీడీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. సెప్టెంబర్ 26వ తేదీ