Home » former minister anil kumar
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ గంటకి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోసారి జగన్ ను సీఎంను చెయ్యడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
తన స్థాయి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఒకసారి మంత్రిగా ఉన్నానని.. లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు.
లోకేష్ పాదయాత్ర.. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలాగా గ్రాఫిక్స్ కాదని పేర్కొన్నారు. లోకేష్ విద్యావంతుడు.. ఒక ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు అని వెల్లడించారు.
బద్ధ శత్రువులుగా ఉన్న మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇప్పుడు కలిసిపోయారు. ఈ హఠాత్పరిణామం వెనుక.. అధినేత జగన్ మార్క్ ఏమైనా ఉందా? అనే.. గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్.