Home » former minister Kollu Ravindra
అంతకముందు కొల్లు రవీంద్ర విషయంలో పోలీసులు హైడ్రామా నడిపారు. సైకిల్ యాత్ర వద్దంటూ ఉదయం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్లపై తిప్పారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని నిన్న ఆయనపై కేసు నమోదైంది.
టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్