Former Minister Malla Reddy

    మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చిన అధికారులు

    March 2, 2024 / 01:33 PM IST

    మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. మల్లారెడ్డి కళాశాలకోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్ల పోచంపల్లిలో 2500 గజాల స్థలాన్ని ఆక్రమించారంటూ ఆరోపణలు రావడంతో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారులకు ఫ

10TV Telugu News