Home » former minister perni nani
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.
అమరావతి ల్యాండ్ స్కాంపై విచారణ జరిపిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కర్నూలులో హైకోర్టు పెడతామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చారు.. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేసే పని ఒక్కటైనా పవన్ చేశారా అని నిలదీశారు. చంద్రబాబు బాగుపడాలనేదే పవన్ అంతిమ లక్ష్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్రభుత్వం వచ్చే రెండేళ్ళలో ఏమి చేస్తుందో సీఎం జగన్ నేడు వైసీపీ ప్లీనరీలో చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ పేర్ని నాని 10 టీవీతో మాట్లాడుతూ... నేటి జగన్ సందేశం హైలైట్ అవ్వబోతుందని అన్నారు.
బీజేపీతో దోస్తీ కట్టి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని నిలదీశారు. ప్రత్యేక హోదా తెచ్చారా? వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ఆపారా అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో పవన్ ఎవరితో వెళ్తారో తామూ చూస్తామని.. అప్పడు చంద్రబాబు దత్తపుత్రుడు అవుతారో..లేదో తేలుతుంద�