-
Home » Former Pakistani pm
Former Pakistani pm
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్‌షాక్.. పీటీఐ పార్టీపై ఈసీ నిషేధం?
January 30, 2024 / 09:13 PM IST
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారిక రహస్య పత్రాలను అక్రమంగా చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది.