Home » FORMER PRESIDENT
భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంను దేశంలో ఎంతోమంది అభిమానిస్తారు. జీవించినంత కాలం ఎంతో సింపుల్ గా నిజాయితీగా ఉన్నారాయన. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తనకు బహుమతిగా ఇచ్చిన వస్తువుకి కూడా డబ్బు చెల్లించిన వ్యక్తి కలాం. అందుకు సంబంధించిన �
ఒక పోర్న్ స్టార్‌కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు (Former America Presedent) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మంగళవారం తాను అరెస్ట్ (Arrest) కావొచ్చని వారం క్రితం ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్‌లోని కోర్టులో ఆమె దావా వేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా ల�
జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్లైన్లో ఆయనకు నివాళులర్పించడం ప్�
భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు.
france అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు 3ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇందులో రెండు ఏళ్లను కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి
Obama behind Biden’s victory : బైడెన్‌కు పెన్సిల్వేనియాలో మెజారిటీ రావడానికి ఒబామా కీలకంగా వ్యవహరించారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు రావడానికి ఒబామానే కారణమంటున్నారు డెమొక్రాట్లు. నల్లజాతీయుల ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఒబామా రంగంలోకి దిగి పర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నట్లు విమర్శించారు. కరోనా వైరస్�
కాంగ్రెస్‌లో నెహ్రూ వారసులకు దీటుగా నిలబడి మనగలిగిన నేతలు అతి కొద్దిమంది. ఆ జాబితాలోని ముందంచెలో ఉంటారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ రాజకీయాలోనే ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకపక్క తనదైన ముద్రని నిలబెట�
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 8 గంటలకు అతని అధికారిక �