Home » former South Africa batsman
క్రికెట్లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్మెన్లు ఫిక్స్ అయ్యే రోజులు రాబోతున్నాయని చెప్పాడు.