Home » Former TRS MP
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.