Home » Former Union Minister Chinta Mohan
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా 5 సీట్ల కంటే ఎక్కువ రావని చింతా మోహన్ అన్నారు.
చంద్రబాబు ఓ తొందరబాబు. టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారు.జగన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావు..చంద్రబాబును ప్రజలు నమ్మటంలేదు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎంగా కాపులు, ఓబీసీలకు అవకాశం ఇస్తుంది.
ఒడిశా బలాసోర్ రైలు ప్రమాదంలో వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. ఇవన్నీ బయటకు రాకుండా మీడియాను కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసింది. మృతదేహాలను కూడా బయటకు కనిపించకుండా రాత్రికి రాత్రికి ట్రక్కుల్లో తరలించేసి అడవుల్లో దహనం చేశారు.