Home » Fortune Four Cinemas
ఇటీవల కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారారు. తన భార్య సాయి సౌజన్య పేరుతో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఇటీవల అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తెలుగులో సీతారామం సినిమాతో భారీ విజయం సాధించారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమాను ప్రకటించారు
టికెట్ల రేట్ తగ్గింపు మరియు ఆన్లైన్ టికెటింగ్ విధానంపై రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరిట ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..