Home » found Gujarat man
ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 10మందికి మాత్రమే ఉంది. అటువంటి రక్త�