Home » Found Inside Water Tank of a Restaurant
ముంబై శివార్లలోని బార్అండ్ రెస్టారెంట్ వాటర్ ట్యాంక్ లో రెండు శవాలు తేలి ఉండటం స్థానికంగా కలకలం రేగింది. గురువారం (జూన్4,2020)రాత్రి బైటపడిన ఆ రెండు శవాలు ఆ రెస్టారెంట్ సిబ్బందివే కావటం గమనించాల్సిన విషయం. తన రెస్టారెంట్ లో పనిచేసే ఇద్దరు సిబ్బ