-
Home » four bc residential schools
four bc residential schools
Four BC Residential Schools Upgrade : తెలంగాణలో మరో నాలుగు బీసీ గురుకులాలు జూ.కాలేజీలుగా అప్గ్రేడ్
August 8, 2022 / 08:56 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో నాలుగు బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఆగస్టు8,2022) ఉత్తర్వులు జారీ చేసింది.