Four BC Residential Schools Upgrade : తెలంగాణలో మరో నాలుగు బీసీ గురుకులాలు జూ.కాలేజీలుగా అప్‌గ్రేడ్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో నాలుగు బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఆగస్టు8,2022) ఉత్తర్వులు జారీ చేసింది.
Four BC Residential Schools Upgrade : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో నాలుగు బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఆగస్టు8,2022) ఉత్తర్వులు జారీ చేసింది.
తిమ్మాపూర్, నర్సాపూర్, కమలాపూర్, మొగుల్లపల్లి గురుకుల పాఠశాలల స్థాయిని పెంచింది. ఇక నుంచి ఈ నాలుగు గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్య అమల్లోకి రానుంది. కాగా, తిమ్మాపూర్, నర్సాపూర్, కమలాపూర్‌లో బాలికల గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి.
Constable Exams : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారం రోజులు వాయిదా
మొగుల్లపల్లిలో బాలుర గురుకుల పాఠశాల ఉంది. ఈ నాలుగు గురుకుల పాఠశాలల స్థాయి పెంచడంతో ఇంటర్మిడియట్ విద్యలో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి.