Home » Upgrade
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో నాలుగు బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఆగస్టు8,2022) ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఐఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. మీరు వాడే ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసు పూర్తిగా నిలిచిపోయింది.