Home » Telangana Govt
కొత్తగా పాస్బుక్ పొందిన రైతులతోపాటు.. గతంలో పట్టాదారు పాస్బుక్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులు..
రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
ప్రమాదంలో సింగూరు డ్యామ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రుణమాఫీ చేయడంతోపాటు.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు మేలుచేసేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు.
ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది.
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సరికొత్త వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.