Home » Four billion masks
ప్రపంచం ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణికి పోతుంది. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మందికి సోకగా.. 70వేల మంది వరకు చనిపోయారు. అయితే ఈ వైరస్ పుట్టి�