Four Flights

    వ‌ల‌స కార్మికుల కోసం ప్రత్యేక ఫ్లైట్స్ ఏర్పాటు చేసిన అమితాబ్

    June 11, 2020 / 01:13 AM IST

    లాక్‌డౌన్‌ కారణంగా ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను తమ సొంత ఊర్లకు తరలించి.. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.     వారికోసం ప్రత్యేకంగా నాలుగు విమానాలను ఏర్పాటు చేశారు. నిన్న ముంబై విమానాశ్రయం నుంచి ఆ

10TV Telugu News