Four Hospitalised

    విశాఖలో మరో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి

    June 30, 2020 / 08:22 AM IST

    LG పాలిమర్స్‌ గ్యాస్ లీకేజ్ ఘటన మచిపోకముందే విశాఖలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్‌లో రియాక్టర్ నుంచి విష వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్‌ ఇంచ

10TV Telugu News