four-item agenda

    కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు

    December 26, 2020 / 05:55 PM IST

    farmers’ unions finally agreed to negotiate : ఎట్టకేలకు రైతుసంఘాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించాయి. డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు నాలుగు అంశాల ఎజెండాతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు రై

10TV Telugu News