Home » four lakh deaths
Park with Ashes : దేశంలో కరోనాతో మరణించిన వారు 4 లక్షల మందికి పైగానే ఉన్నారు. వీరిలో చాలామందికి కుటుంబ సభ్యులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు దహనం చేసేందుకు ముందుకురాని మృతదేహాలను మాత్రం అధికారులు దహనం చేశారు. ఆలా ఆనందాలుగా దహనమ�