Home » four-legged Spot robots
రోబోటిక్స్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ డాగ్ ఆకారంలో నాలుగు కాళ్ల స్పాట్ రోబోట్ లను తయారు చేసింది. ఈ రోబోను మంగళవారం ఆన్ లైన్ లో కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంచింది. దీని వేల 75వేల డాలర్లు తో అమ్మకం ప్రారంభించింది. దానితో పాటు కొన్ని షరతులను విధ�