Home » four storey building
ఒరిగిన భవనం చుట్టూ ఉన్న నివాస భనవాల్లో ఉంటున్న వారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.
అటు ఘటనా స్థలాన్ని పరీశిలించిన మంత్రి ఆదిత్య ఠాక్రే.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే వెంటనే భవనాలు ఖాళీ చేయాలని, లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మల్కా గంజ్ సమీపంలోని సబ్జి మండి ఏరియాలో కూలిన శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే యత్నాలు కొనసాగుతున్నాయి.