Home » FOUR WEEKS
భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్ తర్వాత తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 6.1శాతం పాజిటివిటి రేట్ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ వో శ్రీనివాస్ వెల్లడించారు. అయితే..పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, వచ్చే మూడు, నాలుగు చాలా కీలకమని అభివర్ణించారు.
అనీల్ అంబానీ (59)కి జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453 కోట్ల బాకీలను మంగళవారం(మార్చి-19,2019)నాటికి క్లియర్ చేయకుంటే మూడు నెలల పాటు ఆయన జైళ్లో చిప్పకూడు తినే అవకాశముంది. దేశవ్యాప్