Home » Four year old child
కూకట్ పల్లిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిపై నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్ గోడ కూలింది. దీంతో ఆ చిన్నారి స్పాట్లోనే మృతి చెందింది.
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
చిన్నారి చేతిలో ఐదు రూపాయల కాయిన్ ఉంది. ఆడుకుంటూ...ఆ కాయిన్ ను నోట్లో పెట్టుకుంది. అది కాస్తా..గొంతులో ఇరుక్కపోయింది.