Home » four year old girl
హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ పోలీసులే నేరాలకు పాల్పడితే..సమాజాన్ని రక్షించాల్సిన ఖాకీలే అఘాయిత్యాలకు తెగబడితే..ఇక సమాజానికి రక్షణ ఎక్కడ...?
అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. హిందూపురం మండలం తూమకుంటలో కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Turkey earthquake : టర్కీలో భూకంపం సంభవించి నాలుగు రోజులు కావస్తోంది. ఈ ప్రకృతి విధ్వంసంల మృతుల సంఖ్యల దాదాపు 100కు చేరింది. కానీ ఇంకా శిథిలాల కింత ఎవరన్నా సజీవంగా ఉన్నారా? అని రెస్క్యూ సిబ్బంది గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో వారి అంచనాలనునిజంగా చేస్�