Home » fourth Saturday
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ఈనెల 28 నుంచి 29వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి.
One hundred days holiday for banks in 2021 : బ్యాంకులకు 2021 సంవత్సరంలో సెలవులే సెలవులు. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, జాతీయ సెలవులు అన్నీ కలుపుకొని బ్యాంకులకు మొత్తం వంద రోజులు సెలవులు వస్తున్నాయి. అందువల్ల సెలవులకు అనుగుణంగా మన కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాల్స�