Home » Fourth Test
సిడ్నీ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. ఫస్ట్ డే నే మనోళ్లు ఇరగదీశారు. తొలి రోజు మనదే పైచేయి. నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 4 వికెట్ల నష్టానికి 303 రన్స్ చేసింది. ఛటే�
సిడ్నీ : చారిత్రక విజయం సాధించాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా 2-1 తేడాతో గెలుపొందిన టీమిండియా ఫుల్‌జోష్‌లో ఉంది. చివరిదైన సిడ్నీ టెస్టులో కూడా గెలుపొందాలని కోహ్లీ టీం భావిస్తోంది. 2019, జనవరి 3వ తే�