Home » fourth wave
భారత్ లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు కనిపించాయి. దేశంలో XBB, వేరియంట్ కేసులు 70కి పైగా నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడున్నర వేల వరకు తక్కువ కేసులు నమోదయ్యాయి.
మంగళవారం దేశవ్యాప్తంగా 8,892 కరోనా కేసులు నమోదుకాగా, 15 మంది మరణించారు. ఒక్క రోజులోనే కరోనా కేసులు 3,089 పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.
Covid New Variant : కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందిలేనని ఊపిరిపీల్చుకుంటున్న జనంలో మళ్లీ కరోనా భయం మొదలైంది.
ఫోర్త్ వేవ్ ఎలా వస్తుంది ?
దాయాది దేశం పాకిస్తాన్ కోవిడ్ నాలుగో వేవ్ తో పోరాటం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్‌లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంద�