Home » franchises
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగుతుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేలానికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా బీసీసీఐ చెబుతోంది
క్రికెట్లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నెలల తరబడి నిరీక్షించిన ఐపీఎల్ మరో ఐదు వారాల్లో ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితం అవగా.. ఎట్టకేలకు అన్నీ అనుమతులతో ఈ బడా ఈవెంట్ ను రెడీ చేస్తుంది బీసీసీఐ. టోర్నీ వచ్చేస్తుంది మరి ప్రాక్టీస్ విషయానొకిస్తే కొం