Home » fraudsters
చైనా లోన్ యాప్స్ స్కామ్‌లో మరో వ్యక్తిపై కేసు నమోదైంది. నకిలీ బిల్స్, సర్టిఫికెట్స్ ద్వారా రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లించిన సమాచారంతో సీసీఎస్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు..
రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు.
ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వ్యాపారి ఖాతా నుంచి సైబర్ నేరస్తులు రూ. 9.5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
సెల్ ఫోన్ కు వచ్చే ఉచిత బహుమతులు బంపర్ లాటరీల మెసేజ్ లు ఓపెన్ చేశారా....మీ బ్యాంక్ ఎకౌంట్ లోని డబ్బులు మొత్తం మాయం అయిపోతాయి.
పార్ట్ టైం జాబ్ పేరుతో మోసగాళ్లు ఒక వ్యక్తి వద్దనుంచి రూ. 12 లక్షలు దోచేశారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలలో పార్ట్ టైం జాబ్ పేరుతో ఇటీవల చాలామంది సెల్ ఫోన్స్ క
టాలీవుడ్ స్వీట్ కపుల్ గా పేరున్న నాగచైతన్య-సమంతాల జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కేసింది. అధికారికంగా ఇద్దరూ విడాకులను ఖరారు చేయడమే కాక అక్కినేని కుటుంబం కూడా ఈ వ్యవహారంపై ఔను..
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ హాట్ టాపిక్‌గా మారింది.కలర్ జిరాక్స్ ల పేరిట రూ. 64 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు రద్దు చేసి, నకిలీ పత్రాలతో బ్యాంకు తెరిచినట్లు విచారణలో తేలింది.
సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతిని ప్రేమించానని మాయమాటలు చెప్పి ఆమెనుంచి లక్షల రూపాయల డబ్బులు గుంజుకున్నాడు.
కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి నుంచి రూ.14లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు.
ఇటీవలికాలంలో నిరుద్యోగ యువతను టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండగా..అమాయకులు అనేకమంది వారి వలలో పడి డబ్బులు పోగొట్టుకుని కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. ముఖ్యంగ