Home » free doses to citizens
ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్న కరోనా వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలోనే ఉత్పత్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనె�