Home » free drinking water
నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేర్వేరు బ్రాండ్ల పేరుతో వాటర్ బాటిల్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.
సినిమా థియేటర్లలోకి బయటి నుంచి మినరల్ వాటర్ అనుమతించకపోతే థియేటర్ యాజమాన్యమే ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.