Free Network

    త్వరలో కొత్త రూల్స్ : ఫోన్ కాల్స్.. ఇక ఫ్రీ కాదు

    November 15, 2019 / 12:15 PM IST

    ఫోన్‌ కాల్స్‌ ఇక ఎంత మాత్రం ఫ్రీ కాదు. అవును మీరు వింటున్నది నిజమే. మీరు ఏ నెట్‌వర్క్‌ వాడుతున్నారో.. ఏ నెట్ వర్క్‌కు ఫోన్ చేస్తున్నారనేది సంబంధం లేదు. కాల్ వెళ్లిందా.. పైసలు కట్టాల్సిందే. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ప్రచారంతో �

10TV Telugu News