-
Home » free of chronic diseases
free of chronic diseases
Hajj Pilgrimage Limit : విదేశీయులకు నో ఎంట్రీ.. హజ్ యాత్రకు 60వేల మందికే అవకాశం!
June 12, 2021 / 09:51 PM IST
హజ్ యాత్ర వచ్చే నెలలో మొదలు కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రకు విదేశీయులకు నో ఎంట్రీ అంటోంది సౌదీ అరేబియా. స్వదేశీ పౌరులు, నివాసితులకు మాత్రమే వార్షిక హజ్ తీర్థయాత్రను పరిమితం చేసింది.