Home » free PRBT
BSNL ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్. దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇతర టెలికం కంపెనీలతో పోటీగా BSNL ప్రీపెయిడ్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ప్రీపెయిడ్ యూజర�