free re verification

    ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం : ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్

    April 25, 2019 / 06:18 AM IST

    తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఉచితంగానే రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేస్తామని గురువారం (ఏప్రిల్ 25,2019) ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్�

10TV Telugu News