Home » Free Sand Policy Guidelines
ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయబోతున్నామని కలెక్టర్ సృజన తెలిపారు.
రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు.