Free supply

    హైదరాబాద్‌లో ఉచితంగా తాగునీరు..ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్లు

    December 20, 2020 / 08:23 AM IST

    Free supply of drinking water in Hyderabad : గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత తాగునీటి హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. నూతన

10TV Telugu News