Home » freedom fighter
భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమర యోధుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన.. చదువుకోవడం ఇష్టం లేక పదమూడవ యేట ఇంటినుంచి పారిపోయాడు. ముంబయి పారిపోయి అక్కడే మురికి వాడలో నివసించాడు.
AAP Bhagwant Mann : పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం ఎప్పటిలా రాజ్ భవన్ లో చేయనన్నారు.
గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.
ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్య జిల్లాలోని ధనిపుర్ గ్రామంలో 5ఎకరాల స్థలంలో నిర్మించనున్న మసీదు, హాస్పిటల్ కాంప్లెక్స్‌కు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టాలని నిర్ణయించారు.
ప్రముఖ గాంధేయ, స్వాతంత్ర్య సమరయోధుడు 103 ఏళ్ల హెచ్ఎస్ డోరేస్వామి కరోనాను జయించారు. కానీ, ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.