Home » freely
రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న డెంగ్యూ నిర్మూలనకై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి డెంగ్యూ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలను జారీ చేసింది. బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్ర�