French surrealist

    చెత్తబుట్టలో రూ. 2.80 కోట్ల పెయింటింగ్

    December 13, 2020 / 10:26 AM IST

    German police rescue €280,000 painting : ఒకటి కాదు..రెండు కాదు..రూ. 2.80 కోట్ల పెయింటింగ్ చెత్తబుట్టలో దర్శనమిచ్చింది. ఇదేదో పనికిరాని వస్తువు అంటూ..చెత్తబుట్టలో పారివేయడం..దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఓ బిజినె

10TV Telugu News